Type Here to Get Search Results !

PMEGP 25 Lakhs Loan - Apply Online Link

PMEGP 25 Lakhs Loan - Apply Online Link

PMEGP ద్వారా రూ.25 లక్షల రుణం – యువతకు కేంద్రం బంపరాఫర్!

🔹 PMEGP అంటే ఏమిటి?
PMEGP అంటే Prime Minister's Employment Generation Programme. ఇది కేంద్ర ప్రభుత్వం నడిపే పథకం. యువత స్వయం ఉపాధి పొందడానికి సబ్సిడీతో కూడిన రుణం ఇవ్వబడుతుంది.

🔹 ఎవరు అర్హులు?
1. 18 ఏళ్లు నిండిన భారతీయ పౌరులు
2. కనీసం 8వ తరగతి పాస్ కావాలి
3. కొత్తగా వ్యాపారం మొదలెట్టాలనుకునే వాళ్లు
4. ఇప్పటికే వ్యాపారం ఉన్నవారు అర్హులు కాదు
5. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువత, మహిళలు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఒబీసీ/దివ్యాంగులు ప్రాధాన్యం


🔹 ఎంత రుణం దక్కుతుంది?
1. వ్యాపారం స్థాయి గరిష్ఠ రుణం అర్హత రేటు (సబ్సిడీ)
2. సేవా రంగం రూ. 10 లక్షలు 15%–35% వరకు
4. తయారీ రంగం రూ. 25 లక్షలు 15%–35% వరకు


🔹 ఎక్కడ అప్లై చేయాలి?
🔗 Online Link  https://www.kviconline.gov.in/pmegp/


🔹 అవసరమైన డాక్యుమెంట్లు:
1. ఆధార్ కార్డు
2. 8వ తరగతి సర్టిఫికేట్
3. బిజినెస్ ప్లాన్
4. రేషన్ కార్డు / కస్టమర్ ఐడెంటిఫికేషన్
5. బ్యాంక్ ఖాతా
6. క్వాటేషన్ (తయారీ సామాగ్రి కోసం)

🔹 ఇతర ముఖ్య విషయాలు:
1. బ్యాంకులు రుణాన్ని ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వం డైరెక్టుగా బ్యాంక్‌కి సబ్సిడీ ఇస్తుంది
2. రుణం తిరిగి చెల్లించడానికి 3–7 ఏళ్ల గడువు ఉంటుంది
3. ట్రైనింగ్ అవసరం అయితే KVIC/DIT ద్వారా అందుతుంది
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.