Type Here to Get Search Results !

GSWS Citizen and Beneficiary OUTREACH Android APP Latest Version Download APK

GSWS Citizen Out Reach APP Latest Version Download APK. Citizen and Beneficiary OutReach Survey Android APP by GSWS CITIZEN & BENEFICIARY OUT REACH APP. This APP is not available in Play Store and Hence Download the GSWS Citizen Beneficiary Out Reach APP form the link given below.

GSWS Citizen OutReach APP Latest Version Download APK

GSWS Citizen Out Reach APP Latest Version Download APK. Citizen and Beneficiary OutReach Survey Android APP by GSWS CITIZEN & BENEFICIARY OUT REACH APP

ప్రతీ సంక్షేమ పథకం ప్రారంభించడానికి ముందు 7 రోజుల నుంచి ఆ పథకం కు సంబంధించిన లబ్ధిదారుల డేటా వాలంటీర్స్ సిటిజెన్ & ఔట్ రీచ్ ఆప్ నందు పొందుపరచటం జరుగుతుంది.సంబధిత లబ్ధిదారులకు అవగాహన కల్పించి వాళ్ళకి ఫోటో తీసి అప్లోడ్ చేయాలి

పథకం ప్రారంభించిన తర్వాత *వెల్ఫేర్ అసిస్టెంట్లు* సంబధిత లబ్ధిదారులకు ఫోటో తీసి,EKYC వేపించి ,వాళ్ళు లబ్ధి పొందినట్టు సంతకం వేసిన ACK రసీదు అప్లోడ్ చేయాలి.
 *మొబైల్ అప్లికేషన్ పేరు :* Beneficiary & Citizen Outreach App
 *ప్రస్తుత వెర్షన్ :* 1.08
 *అప్డేట్ :* జగనన్న తోడు ఔట్రేచ్ సర్వే ఆప్షన్ ఇవ్వటం జరిగింది.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

For Latest News Join Our Social Media Groups