Type Here to Get Search Results !

Jagananna Thodu Volunteer Survery Procedure - Mistakes Correction

Jagananna Thodu Volunteer Survery Procedure - Mistakes Correction
*జగనన్న తోడు సర్వే చెయ్యు విధానం*

Jagananna Thodu Volunteer Survery Procedure - Mistakes Correction

1). ముందు లబ్దిదారుని భర్త పేరు ఎంటర్ చెయ్యండి.
2). Date of birth ఎంటర్ చెయ్యండి (ఆధార్ కార్డు లో ఉన్న విధంగా).
3). వయసు ఎంటర్ చెయ్యండి (ఇన్ డైరెక్ట్ గా అక్కడ ఉంటే అవసరం లేదు.
4). లింగం సెలెక్ట్ చెయ్యండి
5). మతం, కులం, కుల వర్గం, ఉపకులము సెలెక్ట్ చెయ్యండి.
6). లబ్దిదారుడికి వివాహం అయిందా లేదా సెలెక్ట్ చెయ్యండి.
7). ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన ఫోన్ నెంబర్ ఎంటర్ చెయ్యండి) ఫోన్ నెంబర్ (మర్చిపోతే WEA Gsws లాగిన్ లో చూడవచ్చు)
8).లబ్ధదారుని వృత్తి పేరు ఎంటర్ చెయ్యండి.
9). వృత్తి స్థలం సంచారం ఏదోకటి ఎంటర్ చెయ్యండి.
10). స్థిర ప్రాంతం లబ్దిదారుడు వ్యాపారం ఎక్కడ అయితే చెస్తాడో ఆ ప్రదేశం పేరు ఎంటర్ చెయ్యండి.
11). ల్యాండ్ మార్క్ జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంటర్ చేసిన పేరు ఎంటర్ చెయ్యండి.
12). వ్యాపారం ఎన్ని సంవత్సరాల నుంచి చెస్తున్నారో ఎంటర్ చెయ్యండి.
13). నెలవారీ మొత్తం అమ్మకాలు (జగనన్న తోడు సర్వే చేసేటప్పుడు ఎంత అయితే వెసారో అంతే వెయ్యాలి).
14). బ్యాంకు డీటెయిల్స్ ఎంటర్ చేసి బ్యాంకు పాస్ బుక్ మొదటి పేజీ ఫోటో తియ్యండి.
15). లోన్ టైప్ సెలెక్ట్ చేసుకోండి.
16). 10000 రూపాయలు ఎప్పుడు పడినాయ్ ఆ డేట్ సెలక్ట్ చేసుకోండి.
17). Total number of instalments దగ్గర లబ్ధిదారుడు ఎన్ని వాయిదాలలో 10000 కట్టారో ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి (బ్యాంకులో స్టేట్మెంట్ ఇస్తారు).
18). Interest Rate దగ్గర వడ్డీ % వెయ్యాలి.
19). Loan outstanding Amount దగ్గర 10000 కడితే 0 అని పెట్టాలి
10000 కట్టకపోతే ఇంకా ఎంత కట్టాలో అక్కడ వెయ్యాలి (6000 కడితే ఇంకా 4000 కట్టాలి కాబట్టి 4000 ఎంటర్ చెయ్యాలి).
20). No of Instalments paid దగ్గర Total number of instalments ఎంత అయితే వెసారో అదే నెంబర్ మరలా ఎంటర్ చెయ్యాలి.
21). లాస్ట్ లో సబ్మిట్ చెయ్యండి successful అని వస్తుంది.


*జగనన్న తోడు 1.0.5v*
Play store Link 
https://play.google.com/store/apps/details?id=com.progment.jaganannathodu


తోడు సర్వే చేసేటప్పుడు వాలంటీర్స్ చేస్తున్న తప్పులు

1.లోన్ ఔట్ స్టాండింగ్ అంటే ఇంకా ఎంత అమౌంట్ పే చేయాలో ఆ అమౌంట్ మాత్రమే వేయాలి వాళ్ళు తీసుకున్నది 10000 కదా అని 10000 అని వేస్తున్నారు గమనించగలరు

2. లాస్ట్ ఇన్స్టాల్ మెంట్ లో చాలా మంది వడ్డీ ప్లస్ లాస్ట్ ఇంస్టాల్ మెంట్ అమౌంట్ కట్టడం జరుగుతుంది

ఉదాహరణకు : లాస్ట్ ఇన్స్టల్మెంట్ పే చేయవలసింది 1000 వడ్డీ ఒక 365 రూపాయలు అయితే నేను లాస్ట్ ఇన్స్టాల్ మెంట్ లో నే పే చేసేసాను అప్పుడు ఎంటర్ చేయవలసింది 1000 రూపాయలు కాదు 1365 రూపాయలు కట్టకపోతే ఆ ఇన్స్టాల్ మెంట్ లో 1000 రూపాయిలు కట్టి వడ్డీ వచ్చే నెలలో కడితే నెక్స్ట్ ఇన్స్టల్మెంట్ లో 365 రూపాయలు ఎంటర్ చేయాలి గమనించగలరు

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.