Type Here to Get Search Results !

GVMC GSWS Employees Agitation against Delay in Probation Declaration

 VISAKHA GSWS Employees Agitation against Delay in Probation Declaration. విశాఖ జిల్లా లో GVMC పరిధిలో పని చేస్తున్న వార్డ్ సచివాలయ సిబ్బంది తమ ప్రొబేషన్ ను వెంటనే డిక్లేర్ చేయాలని, మిగతా ప్రభుత్వ ఉద్యోగుల వలనే తమకు కూడా జనవరి 2022 నుండి పే రెవిజన్ అమలు చేయాలని కోరుతూ భారీ ఎత్తున జోనల్ కార్యాలయాల వద్ద నిరసన ప్రదర్శనలు చేశారు. ప్రభుత్వం స్పందించక పోతే స్తాయిలో ఉద్యమం చేస్తామని తెలిపారు . 

VISAKHA GSWS Employees Agitation against Delay in Probation Declaration






















Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.