Type Here to Get Search Results !

GSWS Transfers News సచివాలయ ఉద్యోగుల బదిలీ ల పై ప్రత్యేక విధానం

గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీ లకు సంబంధించి ప్రత్యేక విధానాన్ని రూపొందించారు. ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్న ఈ విధానంలో మార్పులు, చేర్పులు చేసి ఆర్థికశాఖ ఆమో దానికి పంపనున్నారు. ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన వార్డు, సచివాలయాల శాఖ... వారి బదిలీలపై దృష్టి సారించింది. వేర్వేరు చోట్ల పనిచేస్తున్న భార్యాభర్తలు, జిల్లాయేతర ప్రాంతాల్లో పనిచేస్తున్న వారి నుంచి బదిలీల కోసం వచ్చిన వినతులపై ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు.
జిల్లా పరిధిలోనే బదిలీలు చేస్తారా? 
సర్వీసు పాయింట్లు ఏవిధంగా ఇవ్వనున్నారు? 
తదితర విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. నెలాఖరులోగా మార్గదర్శకాలు ఖరారు చేసి, ఆర్థికశాఖ ఆమోదంతో జీవో విడుదల చేసే యోచనతో అధికారులు ఉన్నారు.

GSWS Transfers News సచివాలయ ఉద్యోగుల బదిలీ ల పై ప్రత్యేక విధానం 


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.